Thursday, 30 July 2026 08:17:29 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

గ్రామ పంచాయతీల్లో నూరు శాతం పన్నులు వసూలు చేయాలి

పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య

Date : 08 January 2026 09:07 PM Views : 362

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో నూరు శాతం పన్నుల వసూలు పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీరబ్రహ్మయ్య ఆదేశించారు. గురువారం మంథని మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీవో కంకణాల శ్రీజా రెడ్డి అధ్యక్షతన గ్రామపంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటి నుంచి సేకరించిన చెత్తను సిగ్రీగ్రేషన్ షెడ్డుల్లో వేరు చేయాలన్నారు. గ్రామ సభలు నిర్వహిస్తూ పంచాయతీ రికార్డుల నిర్వహణ ఎప్పటికప్పుడు సక్రమంగా చేయాలని, సిటిజన్ పోర్టల్ అప్డేట్ చేయాలన్నారు. మంథని ఎంపీడీవో అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :