Thursday, 30 July 2026 07:18:33 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

విలోచవరం లో ప్రత్యేక పశు వైద్య శిబిరం

Date : 08 May 2026 04:14 PM Views : 128

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామంలో తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ కరీంనగర్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్, జిల్లా పశు వైద్య పశు సంవర్దక శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంథని మండలం విలోచవరం గ్రామంలో ప్రత్యేక పశువైద్య శిబిరం నిర్వహించినట్లు మంథని మండల పశువైద్య అధికారి డాక్టర్ టి.రవి కుమార్ పేర్కొన్నారు. ఈ పశు వైద్య శిభిరంలో జబ్బు పడిన 53 పశువులకు చికిత్స అందించి 112 పశువులకు వ్యాధి నిరోధక టీకాలు (ముద్ద చర్మ వ్యాధి మరియు రేబిస్ టీకాలు), 23 పశువులకు చూడి పరీక్షలు, రెండు పశువులకు గర్భకోష వ్యాధులకు చికిత్స, 32 దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. 70% సబ్సిడీ గడ్డి జోన్నల పంపిని, పాడి పశువుల, జీవాల వేసవితాప ఉపశమన యజమాన్య పద్దతులు, పశుపోషణ, వివిధ రకాల పశు గ్రాసాల సాగు పై పాడి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా జిల్లా ఇన్‌చార్జ్ పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె.వేణుగోపాల్, సర్పంచ్ కొండ ప్రేమలత - రవీందర్, సహాయక సిబ్బందితో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు వెటర్నరీ లైవ్‌ స్టాక్ సహాయకులు వెంకన్న, వాక్సీ నెటర్ అజయ్, గోపాల మిత్రలు బుద్దర్తి మల్లేష్, పానుగంటి సంజీవ్ కుమార్, కొండయ్య, రామకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :