Thursday, 30 July 2026 08:19:34 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

13వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సాయి ప్రియా నరసింహ రెడ్డికి యువత ఏకగ్రీవ మద్దతు..

యూత్ నాయకులు ఉప్పల మధు, అక్కినపల్లి భాస్కర్

Date : 05 February 2026 01:55 PM Views : 405

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు లో కాంగ్రెస్ పార్టీకి యువత నుంచి బలమైన మద్దతు లభించింది. యూత్ నాయకులు ఉప్పల మధు, అక్కినపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సాయి ప్రియా నరసింహ రెడ్డికి తమ పూర్తి మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా యువ నాయకులు ఉప్పల మధు, అక్కినపల్లి భాస్కర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చెపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఫ్రీ బస్, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహిళలకు 2లక్షల వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీర, రైతు భరోసా, వంటి ప్రజాహిత కార్యక్రమాలు, యువతకు అవకాశాలు కల్పించే విధానాలు తమను ఆకర్షించాయని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా నడిపించేందుకు ఐక్యంగా పనిచేస్తామని అన్నారు. ఈ మద్దతు కార్యక్రమంలో 13వ వార్డు యూత్ నాయకులు దేవరశెట్టి గణేష్, భయ్యా మహేష్, దేవరశెట్టి ఉమేష్, కొడిపిగంటి కరుణాకర్, ముదిరెడ్డి నరేష్ రెడ్డి, వెర్మరెడ్డి సంతోష్ రెడ్డి, దేవరశెట్టి చిన్న గణేష్, భయ్యా రవి, భయ్య శ్రీను, సునీల్, ఏదులాపురం రాజు, రంజిత్, పడిదం సాయి, యుగంధర్ రెడ్డి, వెన్నె మహేష్, తదితరులు పాల్గొన్నారు,

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :