Thursday, 30 July 2026 10:40:19 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

అవినీతి కాంగ్రెస్ లో ఉండలేకపోతున్నాం....! మా గిరిజన గూడలను పంచాయతీలుగా చేసిన కేసీఆర్ తోనే ఉంటాం

కండువా కప్పి పార్టీలోకి హ్వానించిన బోథ్ ఎమ్మెల్యే

Date : 23 December 2025 08:56 PM Views : 252

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్ర మాజీ సర్పంచ్ లింబాజిబోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో మంగళవారం సొంత గూడు బీఆర్ఎస్ పార్టీలో చేరుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ మడావి లింబాజి నెరడిగొండ మండల కేంద్రంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసానికి 100 మందితో వచ్చారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మడావి లింబాజి మాట్లాడుతూ అవినీతికే పరిమితమైన కాంగ్రెస్ పార్టీలో ఉండలేనని, గిరిజన గూడలను పంచాయతీలుగా చేసిన కేసీఆర్ వెంటే ఉంటామని, ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన బోథ్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడుతున్న ఎమ్మెల్యే అడుగుజాడల్లో నడవడానికే పార్టీలో చేరడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పెట్టె ప్రలోభాలకు బీఆర్ఎస్ కార్యకర్తలు మోసపోవద్దని, కేసీఆర్ తిరిగి వచ్చారని, మంచి రోజులు రబోతున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నాగయ్య, మాజీ జడ్పీటీసీ సుధాకర్, మాజీ ఎంపీపీ సంతోష్, నాయకులు కెమ శ్రీకాంత్, మాజీ సర్పంచ్ గంగయ్య, నితిన్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :