ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లక్షెట్టిపేట మండలంలోని రంగపేట గ్రామంలో మేదరి గ్రామ సంఘం ఆధ్వర్యంలో జన్నారం లో ఈనెల 11న మేదరి కుల దైవమైన కంకాలమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో శనివారం సంఘ సభ్యులు కరపత్రాలను విడుదల చేశారు.జాతరకు గాను కులమతాలకు అతీతంగా ప్రతిఒక్కరు వచ్చి కంకాలమ్మ ఆశిస్యులు పొందాలని కోరారు.ఈకార్యక్రమంలో మేదరి కుల సంఘ అధ్యక్షులు కోడిజుట్టు స్వామి, కార్యదర్శి కోడిజుట్టు లచ్చన్న, చెర్ల బక్కన్న, మామిడిపల్లి అంకయ్య, చెర్ల నర్సయ్య,పిల్లి కిష్టయ్య, కోడిజుట్టు మల్లేష్, కోడిజుట్టు బుమయ్య మామిడిపల్లి సారయ్య, చుక్కన్న, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News