ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పురపాలక సంఘం పరిధిలోని 13వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఎల్లెంకి వంశీ ఇంటింటి ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో 13 వ వార్డులో సమస్యలన్నీ త్వరితగతిన పరిష్కరిస్తామని ప్రతీ ఒక్కరినీ కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా ఓటర్లు అందరూ ఎల్లెంకి వంశీకి సంపూర్ణ మద్దతు తెలుపుతు భరోసా ఇస్తున్నారు. వంశీని భారీ మెజారిటీతో గెలిపిస్తామని వార్డు ప్రజలు ఏకగ్రీవంగా ప్రకటిస్తున్నారు.
Admin
E Nivas News