ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని 8వ వార్డు కౌన్సిలర్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి మరిపెడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి పురుషోత్తం ప్రకటించారు, వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికల అధికారి పురుషోత్తం ప్రమాణ స్వీకారం చేపించారు.
Admin
E Nivas News