ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ఎర్రమంజిల్ లోని ఫైనాన్స్ కమిషన్ హెడ్ ఆఫీస్ లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసిన కాటారం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బీరెల్లి రజిని కుమార్ చైర్మన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Admin
E Nivas News