ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మం డల కేంద్రంలో నిర్వ హిం చబడుతున్న కోకో జిల్లా స్థాయి శిక్షణ శిబిరాన్ని సందర్శించిన మాజీ ఎం పీపీ పంతకాని సమ్మ య్య క్రీడాకారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. క్రీడలతో కీర్తి ప్రతిష్టలు వస్తాయని తల్లిదండ్రులతోపాటు ప్రాంతానికి పేరు వస్తుం దని, క్రమశిక్షణ పట్టుదల తో క్రీడాకారులు సాధన చేస్తే జాతీయ అంతర్జా తీయ స్థాయిలో రాణించే అవకాశం మెండుగా ఉంటుందని అన్నారు. అనంతరం ఆర్థిక సహా యంఅందించారు. ఈ కార్యక్రమంలో కోకో శిక్ష కులుఅశోక్, నాగరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంట దేవదా స్, మారపాక రాజేంద్ర ప్రసాద్, కొండగొర్ల రాఎం నారాయణ, తరుణ్ తోపాటు క్రీడాకారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News