ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా సూపర్డెంట్ డాక్టర్ శ్రీధర్ ప్రత్యేక చొరవతో మంథని మాతా శిశు ఆసుపత్రిలో గైనిక్ సేవలను పునః ప్రారంభమయ్యాయి. గర్భిణీలు దూర ప్రాంతాల వెళ్లి డబ్బులు వృధా చేసుకోకుండా మంథని పరిసర ప్రాంతాల ప్రజలు మాత శిశు ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సూపర్డెంట్ డాక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Admin
E Nivas News