Saturday, 13 June 2026 04:15:50 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా?

మాజీ జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని

Date : 25 April 2026 05:56 PM Views : 125

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత. తన తం డ్రి లేకపోతే రాజకీయ భవి ష్యత్తు ప్రస్తావన ఉండేదా అని జయశంకర్ భూపా లప ల్లి మాజీ జెడ్పి చైర్పర్సన్ జ క్కు శ్రీహర్షిని రాకేష్ అన్నా రు. ఆమె శనివారం విలేఖర్ల కు ఓ ప్రకటన విడుదల చే శారు. ఈ సందర్భంగా ప్రక టనలో తెలిపిన వివరాల ప్రకారం. బి ఆర్ ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత ఇటీవల టిఆర్ఎస్ పార్టీ పెట్టి తన తండ్రి రాజకీయ బిక్ష పెట్టిన ఆమెకు తన తండ్రిని విమ ర్శించే స్థాయికి వచ్చిందని, శ్రీహర్షిని ఆగ్రహం వ్యక్తం చే శారు.ఎందరో నూతన పార్టీ లను పెట్టి ప్రజలను మోసం చేసిన వారు ఎందరినో చూ సామని, కేవలం బి.ఆర్.ఎస్ పార్టీ కెసిఆర్ ఓడించడానికి పార్టీ పెట్టినట్లు మాట్లాడు తున్నారని ఆమె మండిప డ్డారు.తను ప్రసంగం చేసిన ప్పుడు తన భవిష్య త్తు గ తంలో ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గు న్ని పాలన నడు స్తుందని, తెలంగాణకు అమ్మ అవతా రం లేదు అని పక్కన పెడితే తెలంగాణ ప్రతి ఒక్క ఆడబి డ్డ అక్కగా గౌరవించండి అం టే మీ నాన్న కెసిఆర్ కాదా అని ప్రశ్నించారు. కెసిఆర్ ను విమర్శించిన తీరును నే ను తీవ్రంగా ఖండిస్తున్నాన ని,ఆమె పేర్కొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :