Thursday, 30 July 2026 11:44:11 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

మంత్రపురి విరాట్ హిందూ సమ్మేళనం కరపత్ర ఆవిష్కరణ

Date : 26 April 2026 07:11 PM Views : 339

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని అంబేద్కర్ ప్రధాన కూడలి వద్ద మంత్రపురి విరాట్ హిందూ సమ్మేళనం కరపత్రాన్ని మంత్రపురి విరాట్ హిందూ సమ్మేళన అధ్యక్షులు కర్నె హరిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కర్నె హరిబాబు మాట్లాడుతూ, ఈ నెల 29 న మంథని కాళాశాల మైదానంలో నిర్వహించనున్న విరాట్ హిందూ సమ్మేళనానికి హిందువులందరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే విశ్వహిందూ పరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్, ఆర్ఎస్ఎస్ మంథని ఖండ కార్యవాహ గర్రెపెల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సమాజంలో ఐక్యత, ధార్మిక చైతన్యం పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. "గడప లోపల కులం గడప దాటితే హిందువులం" అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రపురి విరాట్ హిందూ సమ్మేళన సమితి సభ్యులు కనుకుంట్ల స్వామి, మాడిశెట్టి సురేందర్, మాడిశెట్టి సుదర్శన్, బొడ్డు సతీష్, దువ్వ తిరుపతయ్య, లింగం శంకర్, కొమురవెల్లి హరీష్, నామని నగేష్, తూర్పాటి రాము, కొమురవెల్లి కిరణ్, నరేందర్ రెడ్డి, ఆంజనేయులు, రాజమౌళి గౌడ్ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :