Thursday, 30 July 2026 12:22:04 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికైన సందర్భంగా పంతకాని సమ్మయ్య కు సన్మానం

Date : 11 April 2026 09:32 PM Views : 104

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : ఇటీవలే భూపాల పల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియామక మైన సందర్బంగా పంతకాని సమ్మ య్యను షటీల్ క్రీడాకారులు స న్మానంచేసి శుభాకాంక్షలు తెలి పారు.ఈసందర్బంగా షటీల్ క్రీడాకారుడు కాటారంమాజీ ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్ తో పాటు క్రీడాకారుల టీం సన్మా నించారు.ఈసందర్భంగా నాయి ని శ్రీనివాస్.మాట్లాడుతూ అధి కార పార్టీగా ఎన్నికైన సమ్మయ్య జిల్లాకే వన్నే తేవడంతో పాటు అధిష్టానం అప్పజెప్పిన ఈ పద విని సమర్థవంతంగా నిర్వహి స్తూ భవిష్యత్తులో మరిన్ని పద వులు అధిరో హించాలనిఆకాం క్షించారు.ఈనియమకానికి మం త్రి శ్రీధర్ బాబుకు.కృతజ్ఞత తెలు పుతూ నూతనంగా ఎన్ని కైన స మ్మయ్యకు క్రీడా టీం శుభాకాం క్షలు తెలిపారు.ఈకార్యక్రమంలో షటి ల్ క్రీడాకారులు ఉదరి లక్ష్మ ణ్,గడ్డం కొమురయ్యయాదవ్, ఆత్మకూరి కుమార్ యాదవ్,హా ట్కార్ రమేష్ నాయక్,పున్నం రమేష్,బోడ రాజు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: