ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మనబడి మన జలం కార్యక్రమాన్ని బోత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ గురువారం ప్రారంభించారు. నేరేడిగొండ మండలంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లో నిర్వహించిన మన బడి మన జలం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనీ ఇంకుడు గుంతల నిర్మాణనికి భూమిపూజ చేశారు.వేదికపై అనంతరం నిర్వహించిన వేదికపైఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ప్రతి పాఠశాలతో ప్రతి పల్లెల్లో ప్రతి ఇంటో ఇంకుడు గుంతలు నిర్మించుకోలి అని అన్నారు. నీటి వడిసి పెట్టుకుంటేనే భవిష్యత్తులో మరింత మంచి ప్రయోజనాలు ఉంటాయి అని అన్నారు ఈ మహోథర కార్యక్రమం నాడు కేసీఆర్ నాయకత్వంలో మొదలు పెట్టడం జరిగిందన్నారు. నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నపుడు మన ప్రాంతంలో చాలా చోట్ల చెక్ డ్యాములు ప్రతి ఇంటికి ఇంకుడు గుంతల నిర్మాణాలు మొదలు పెట్టారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News