Thursday, 30 July 2026 08:18:08 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

కిషన్ కు భౌతిక శాస్త్రం లో డాక్టరేట్ పట్టా

Date : 23 January 2026 07:03 PM Views : 258

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కిషన్ తాండూర్ లో నీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకుడు గా పని చేస్తున్నాడు. కాగా కిషన్ కు మధ్యప్రదేశ్ లోని శ్రీకృష్ణ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ లభించింది. ఫిజిక్స్ విభాగంలో లెక్చరర్ గా సేవలు అందజేస్తున్న కిషన్ మధ్యప్రదేశ్ లోని శ్రీకృష్ణవిశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అరవింద్ కుమార్ పర్యవేక్షణలో “విజిల్ మోడ్ తరంగాల ప్రేరణతో భూమి యొక్క మాగ్నెటోస్పియర్‌లో ఎలక్ట్రాన్ పిచ్ యాంగిల్ స్కాటరింగ్ యొక్క సంక్లిష్టతల అధ్యయనం” అనే అంశంపై చేసిన పి.హెచ్.డి. పరిశోధన విజయవంతంగా పూర్తి చేశాడు. విశ్వవిద్యాలయంలో సిహెచ్.కిషన్ నిపుణుల సమక్షంలో ఫైనల్ వైవా కూడా పూర్తిచేశారు. ఈ మేరకు సిహెచ్ .కిషన్ కి డాక్టరేట్ పట్టా అందజేస్తున్నట్టు శ్రీకృష్ణ విశ్వవిద్యాలయ యాజమాన్యం శనివారం అధికార ప్రకటన ద్వారా తేలిపింది. డాక్టరేట్ పొందిన ఫిజిక్స్ లెక్చరర్ సిహెచ్ . కిషన్ ను గ్రామస్తులు మరియు మిత్రులు అభినందించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :