Thursday, 30 July 2026 02:35:53 PM
# మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

వి ఎస్ ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వాటర్ ప్యూరిఫైయర్, బెంచీల పంపిణీ

Date : 03 January 2026 11:07 PM Views : 289

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : వెంకట్రావ్ పేట సేవా సమితి (వీ ఎస్ ఎస్) ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలకు బెంచ్ లు,వాటర్ ఫ్యూరిఫైయర్ లను శనివారం వి ఎస్ ఎస్ సభ్యులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సర్పంచ్ నలిమేల రాజు మాట్లాడుతూ సమాజంలో విద్య ద్వారానే మార్పు సాధ్యమన్నారు. సేవా భావం చిన్నతనం నుంచే అలవర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా వెంకట్రావ్ పేట సేవా సమితి కార్యక్రమాలు పేదలకు ఎంతగానో మేలు చేస్తున్నాయని తెలిపారు. మానవ సేవే మాధవ సేవగా భావించి సమితి సభ్యులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. సేవా సమితి అధ్యక్షులు ఇండ్ల రమేష్ మాట్లాడుతూ సమాజానికి సేవ చేస్తే తమకు ఏదో ఒకరోజుఏదో ఒక రూపంలో తిరిగి వస్తుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. సమాజం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్నారు. పలువురు దాతల సహకారంతో రూ. 2 లక్షల 25 వేల విలువ గల డెస్క్ బెంచీలను, వాటర్ ఫ్యూరి ఫైయర్ ను ఉన్నత, ప్రాథమిక పాఠశాలలకు సమితి ఆధ్వర్యంలో అందించమన్నారు. అనంతరం సావిత్రి భాయ్ ఫూలే జయంతిని పురస్కరించుకొని పాఠశాలల మహిళల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ మెంబర్ శ్రీనివాస్, ఎంపీడీఓ సరోజ, ఏంఈఓ శైలజ, ఎస్సై సురేష్, మీస శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :