Thursday, 30 July 2026 01:51:45 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఘనంగా ముగిసిన కార్తీక మాసం

శ్రీ శీలేశ్వర, సిద్దేశ్వర ఆలయంలో చక్రిభజన

Date : 20 November 2025 10:27 PM Views : 262

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : కార్తీక మాసం ఎంతో విశిష్టత కలిగిన పౌర్ణమితి బుధవారం ప్రారంభమై గురువారంతో ఘనంగా ముగిసింది. కార్తీక మాసం చివరి రోజు కావడంతో మంథని పట్టణంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మంత్రపురిగా ప్రసిద్ధిగాంచిన మంథనిలోని శ్రీ ఓంకారేశ్వర స్వామి, శ్రీ భిక్షేశ్వర స్వామి, శ్రీ శీలేశ్వర సిద్దేశ్వర స్వామి, గోదావరి నది తీరంలో గల శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయాల్లో విశేష సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. కార్తీక మాసంలో నెల రోజులపాటు శ్రీ శీలేశ్వర సిద్దేశ్వర స్వామి ఆలయంలో నెలరోజుల పాటు భజన కార్యక్రమము నిర్వహించారు. గురువారం శ్రీ శీలేశ్వర, సిద్దేశ్వర స్వామి దేవాలయంలో రాత్రి 7.30 నుండి 10 గంటల వరకు చక్రిభజన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. నిర్వాహకులు లోకే మనోహర్, లోకే శరత్ లు అన్నదానం ఏర్పాటు చేశారు. అన్ని వాడలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. అలాగే ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి గాంచిన మంథనిలోని అన్ని దేవాలయాలను భక్తులు దర్శించుకున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: