Thursday, 30 July 2026 08:06:54 AM
# తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక

అంతర్రాష్ట్ర కరాటే పోటీల్లో జపాన్ షిటోరియు షికోకాయ్ విద్యార్థుల ప్రతిభ

Date : 23 December 2025 02:31 PM Views : 273

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : హనుమకొండలోని గిరిజన భవన్ లో నిర్వహించిన అంతర్రాష్ట్ర కరాటే పోటీల్లో మంథని జపాన్ షిటోరియు షికోకై కరాటే ఇంటర్నేషనల్ శిక్షకులు కావేటి సమ్మయ్య, జడగల శివాని ఆధ్వర్యంలో దర్యాప్పూర్ ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ కేసరి సంతోష్ సహకారంతో మంథని, దర్యాప్తుర్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు సబ్ జూనియర్ క్యాడిట్ జూనియర్ కథ, కుమితే విభాగాలలో అత్యంత ప్రతిభ కనబరిచి బంగారు, వెండి, కాంస్య పథకాలు సాధించారు. మంథని విద్యార్థులు మాచర్ల శివ, జోగుల అభిరామ్, వాసంశెట్టి ఉదయ్, జడగల మనశ్వి బంగారు పథకాలు సాధించగా ముత్తారం మండలం దరియా పూర్ ఆదర్శ పాఠశాల బాలికలు 13 బంగారు, 10 వెండి, ఒక కాంస్య పథకాలను కైవసం చేసుకున్నారు. పథకాలు సాధించిన వారిని షిటోరియు సికోకాయ్ కరాటే ఇండియా, కియో అధ్యక్షులు భరత్ శర్మ, తెలంగాణ షిటోరియు సికో కాయి రిప్రెసెంటివ్ పాలకుర్తి పాపయ్య, తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డు అసోసియేషన్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, షిటోరియు సికో కాయ్ కరాటే కార్య నిర్వహణ అధ్యక్షులు గుంటుపల్లి సమ్మయ్య, మల్యాల రామస్వామి, ఇన్స్ట్రక్టర్స్ నాగలి రాకేష్, రామ్ శెట్టి జయకృష్ణ, కావేటి శివ గణేష్ లు అభినందించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :