Thursday, 30 July 2026 12:06:57 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపిన సర్పంచులు

Date : 25 December 2025 02:18 AM Views : 215

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా గ్రామాల్లో బిటి రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయించిన ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు కృతజ్ఞతలు తెలిపారు. రహదారుల నిర్మాణాలకు మంథని మండలంలోని నాగారం x రోడ్ నుండి కన్నాల వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు రూ. 2.50 కోట్లు, పిడబ్ల్యుడి రోడ్ గుమ్మునూర్ నుండి కాకర్లపల్లి వయా దొంతులపల్లి వరకు రూ. 3.75 కోట్లు, చిన్న ఓదాల నుండి మానేరు వరకు కోటి రూపాయలు, పిడబ్ల్యుడి రోడ్ నుండి విలోచవరం వయా అయ్యగారి చెరువు వరకు రూ. 3.62 కోట్లు, కన్నాల నుండి మల్లేపల్లి వరకు రూ. 1.82 కోట్లు సిఆర్ఆర్, డిఎంఎఫ్ టి గ్రాంట్ల ద్వారా నిధులు మంజూరయ్యాయి. తమ గ్రామాలలో రవాణ సౌకర్యాలు మెరుగు పడటానికి నిరంతరం పాటుపడుతున్న మంత్రి శ్రీధర్ బాబుకు మంథని పట్టణ ప్రజలతో పాటు సర్పంచులు గుడిసె గట్టయ్య యాదవ్, చెరుకు తోట సురేష్, నాగుల శారద రాజయ్య, లక్కాకుల సత్యనారాయణ, ఆయా గ్రామాల రైతులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :