Saturday, 13 June 2026 04:21:20 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

మంథని వాసికి విదేశీ గడ్డపై సత్కారం

లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తో మహావాది సుధీర్ కు సన్మానం

Date : 29 November 2025 04:10 PM Views : 271

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, క్రీడా విశ్లేషకులు సుధీర్ మహావాది ని దుబాయ్ లోని బిట్స్ పిలానీ విశ్వవిద్యాలయంలో ప్రముఖ మాజీ క్రికెటర్ లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఎంతోకాలంగా సుధీర్ మహావాది సుధీర్, విజయవిజయ్ లతో కలిసి క్రికెట్ కామెట్రీ చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. క్రికెట్ వ్యాఖ్యానంలో సుధీర్, విజయ్ లు మంచి పేరు తెచ్చుకున్నారని ఆయన కొనియారు. బిట్స్ పిలానీ దుబాయ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ లో ముఖ్య అతిధి గా లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంథని వాసి సుధీర్ మహావాది కమెంనాటేటర్ కం ఆంకర్ గా వ్యవహరించారు. ఈ సందర్భంలో సుధీర్ మహావాది ని లెజెండరీ క్రికెటర్ లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ అభినందిస్తూ సన్మానం చేశారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ ఈవెంట్లో సుధీర్ మహావాది విజయ్ లను ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించడం విశేషం.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :