Friday, 31 July 2026 10:39:48 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

మున్సిపల్ కమిషనర్ విజయకుమార్

Date : 06 November 2025 05:05 PM Views : 255

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని స్థానిక మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ అన్నారు. గురువారం మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో గురువారం అండర్ 17 విభాగంలో అథ్లెటిక్ క్రీడలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ విజయకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. క్రీడల ద్వారా కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. విద్యార్థి దశ నుండే క్రీడల్లో చురుకుగా పాల్గొన్నట్లయితే వారికి ఇష్టమైన క్రీడను తన లక్ష్యం వేయించుకొని భవిష్యత్తును తెలుసుకో తీర్చిదిద్దుకోవచ్చన్నారు. అనంతరం మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాల ఆర్ సి ఓ షేరు శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాల కళాశాలలో జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీలలో విద్యార్థులు అన్ని రకాల క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరుస్తారన్నారు. అనంతరం మండల విద్యాధికారి శైలజ మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తారు అన్నారు. ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలను శ్రద్ధగా విని భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడంతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. అనంతరం అథ్లెటిక్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ అథ్లెటిక్ పోటీలలో జిల్లాలోని 12 గురుకుల పాఠశాలలు చెందిన దాదాపు 400 మంది విద్య క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ మంగ, ఏటీపీ తిరుమల్, డి డబ్ల్యు వాణి ఆయా పాఠశాల కళాశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులుపాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :