Thursday, 30 July 2026 01:03:03 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

నూతనంగా గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్, వార్డు సభ్యు లకు సన్మానం

Date : 11 January 2026 07:05 PM Views : 572

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : మండలకేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాలు ఆవరణంలో కాటారం డివిజన్ ఆదివాసి నాయక పోడ్ హక్కుల పరిరక్షణక మిటీ, రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు గొట్టం భూమయ్య అధ్యక్షతన జిల్లాలో నాయక పోడ్ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర ఆదివాసి నాయక పోడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూన దయా నంద్ స్వామి, హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు గంజి రాజన్నలు మాట్లాడుతూ నాయక పోడు హక్కుల కోసం నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఆదివాసి ప్రజా ప్రతినిధులు తెలుసుకోవలసిన అవసరం ఉందని అన్నారు. మన హక్కులను కాపాడుకుంటూ మనలను గుర్తించి గెలిపించిన ప్రజానీకానికి మంచి పనులు చేసి మన జాతికి మంచి పేరు తీసుకు రావాలన్నారు. మన జాతిలో ప్రజా ప్రతినిధులు ఎన్నిక కావడం శుభసూచకమని జ్ఞాపకంగా గొట్టం భూమయ్య అనే ఆదివాసి నాయకుడు తమ కుల గుర్తింపు కోసం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారని, ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆదివాసి నాయకులు గుంటి రమేష్, సుంకరి మల్లేష్, ఓల్లాల మల్లేష్, గడ్డం లచ్చన్న, లక్కీ తిరుపతి, గుంటి బాపు, గుంటి నాగరాజు, యు.వై.ఎఫ్.ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాపు యాదవ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :