Friday, 31 July 2026 08:34:47 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

గ్రామాలలో మౌలిక వసతులు కల్పిస్తాం...

ఎమ్మెల్యే అనిల్ జాదవ్

Date : 28 June 2026 01:10 AM Views : 73

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : గ్రామాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శనివారంనెరడిగొండ మండలంలోని రోల్ మామడ గ్రామ పంచాయతీ పరిధిలోని దేవుల్ నాయక్ తాండ గ్రామంలో శనివారం ఆడపడుచుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించారు. గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను చూడడం జరిగిందని కచ్చితంగా వాటికి పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. గ్రామంలో కావలసిన అన్ని మౌలిక వసతులు కల్పిస్తానన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు కమిటీ హల్ మంజూరు చేస్తానని గ్రామస్తులు ఐక్యమత్యంతో ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాథోడ్ సజన్, నెరడిగొండ సర్పంచ్ రవీందర్ రెడ్డి, మండల కన్వీనర్ శివారెడ్డి, సర్పంచ్ శంకర్, ఉప సర్పంచ్ నాగేందర్, నెరడిగొండ ఉప సర్పంచ్ గులాబ్, మాజీ సర్పంచ్ గులాబ్, సాబ్లే సంతోష్, నాయక్ మాన్ సింగ్, కరొబారి గణపత్, యాదవ్ రావ్ తదితరులు పాల్గొన్నారు0.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :