ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాటారం మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాలలో బుధవారం వార్షిక క్రీడోత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ పంతకాని సడవలితో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి. జయశంకర్ భూలపల్లి జిల్లా అథ్లెటిక్స్ అధ్యులుమరియు మాజీ పంతకాని సమ్మయ్య. మంథని డివిజన్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు చీమల సందీప్.లు క్రీడోత్సవాలను బలంపిక్ జెండాని పాఠశాల ప్రిన్సిపాల్ వలుస వందన కరస్పాండెంట్ వలుస వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండ గొర్ల బానయ్య. ఓ.బీ.సీ. అధ్యక్షులు కొట్టె ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చీమల రాజు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుంభం రమేష్ రెడ్డి. వార్డ్ సభ్యులు మంత్రి సునీత, జాడిరాజేశ్. రామిళ్ళ కిరణ్, పాల్గొన్నారు.
Admin
E Nivas News