Wednesday, 17 June 2026 01:31:24 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

పెద్దపల్లి జిల్లాలో రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద ఆర్ఓబి ల ఏర్పాటు దిశగా ముందడుగు

ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Date : 19 May 2026 09:12 PM Views : 64

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నిరంతర అనుసరణతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వే లైన్ విస్తరణ–అభివృద్ధి పనుల్లో భాగంగా పలు లెవల్ క్రాసింగ్‌ల వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జ్‌లు ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ఓదెల మండలంలోని పలు గ్రామాలు మరియు పెద్దంపేట ప్రాంతాల్లో ప్రతిపాదిత ఆర్ ఓ బి ల కోసం సోమవారం జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు.కాజీపేట–బల్లార్షా సెక్షన్‌లోని ఎల్ సి .28 & 29 (కి.మీ 315/5-7 & 314/30-32) పొట్కాపల్లి గ్రామం, ఎల్ సి .31 & 32 ఓడల గ్రామం, ఎల్ సి .34 కొలనూర్ గ్రామం (అన్నీ ఓదెల మండలం) అలాగే ఎల్ సి .52 పెద్దంపేట గ్రామం పరిధిలో అధికారుల బృందం స్థల పరిశీలన చేసింది. ప్రతిపాదిత అలైన్‌మెంట్‌పై గ్రామ సర్పంచులు, గ్రామ పెద్దలు, రైతులకు వివరాలు తెలియజేసి, ప్రజల సూచనలు స్వీకరించారు. ఇన్స్పెక్షన్‌లో రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సమ్రాట్ రాయ్, రైల్వే భూ సేకరణ నిపుణులు పి. దేవరాజు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గంగయ్య, ఓదెల తహసీల్దార్ ధీరజ్, సుల్తానాబాద్ మరియు రామగుండం తహసీల్దార్లు, ఆర్ అండ్ బి పంచాయతీరాజ్, ఇరిగేషన్, మిషన్ భగీరథ శాఖల అధికారులు, గ్రామ సర్పంచులు, రైతులు, పంచాయతీ కార్యదర్శులుపాల్గొన్నారు.ప్రజల రాకపోకలకు అంతరాయం లేకుండా, ప్రమాదాలు నివారించే దిశగా ROBలు కీలకంగా ఉపయోగపడతాయని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తికాగానే గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌలభ్యం గణనీయంగా మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: