Friday, 31 July 2026 02:33:08 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మేడారం జాతరఒడిలోకి చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్ధా లు

Date : 27 January 2026 08:39 PM Views : 188

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆసియాలోనే అతిపెద్ద వన దేవతల గిరిజన జాతరకు మేడారం ముస్తాబయింది. కోట్లాదిమంది భక్తులు అమ్మవార్లను దర్శించు కునేందుకు తరలివస్తున్నా రు.ఈ జాతరలో పారిశుద్ధ్యం ప్లాస్టిక్, కవర్ల ముప్పు పొంచి ఉంది. జాతర ముగిశాక మిగిలిన ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆడవి తల్లి ఒడిలో చేరుతున్న ప్లాస్టిక్ పర్యావరణాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నది,.ఇది అధికా రులకు పెద్ద సవాలుగా మారనున్నది.ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, కవర్లు అడవుల్లో పేరుకు పోవడంతో భూగర్భజలా లకే కాదు, అటవీ జీవజా లానికి కూడా తీవ్ర ముప్పు ఏర్పడింది. ప్లాస్టిక్ నివారిం చాడనికి తెలంగాణ ప్రభుత్వం ఈసారి ప్రత్యేక దృష్టి సారించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియో గాన్ని పూర్తిగా నిషేధించా లని నిర్ణయించింది. జాతర ప్రాంతంలో వ్యా పారులు తప్పనిసరిగా పర్యావరణ అనుకూల పదార్థాలనే వినియోగిం చాలని ఆదేశాలు జారీ చేసింది. క్లాత్ బ్యాగులు, స్టీల్ గ్లాసులు, ఆకులతో చేసిన ప్లేట్లు వాడాలని భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే జాతర ప్రాంగణం అంతటా ప్రత్యేక చెత్త సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి, వ్యర్థాలను వేర్వేరు విభాగాలుగా వర్గీకరించే ఏర్పాట్లు చేస్తున్నారు. పారిశుధ్య కార్మికులు, వాలంటీర్లతో కలిసి ప్రతిరోజు వారీగా చెత్త తొలగింపు చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ప్లాస్టిక్ నివారించడాకి భక్తులు సహకరించాలని మంత్రి సీతక్క కోరారు. జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు తెలంగాణ ప్రభుత్వం మేడారంలో భారీ ఏర్పాట్లు చేసింది. 5,500 తాత్కాలిక నీటి కుళాయిలు, 517 బ్యాటరీ కుళాయిలు, 47 సిస్టర్న్లు, 312 సిస్టర్న్ కుళాయిలు, 10 చలి వేంద్రాలు ఉన్నా యి. 285 టాయిలెట్ బ్లాక్‌ లలో 5,700 తాత్కాలికమరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. మరుగుదొడ్ల శుభ్రంగా ఉండేందుకు 3 షిఫ్టులలో 5,000 మంది పారిశుధ్య కార్మికులను నియమించా రు. మేడారం ప్రాంతాన్ని 25 పారిశుధ్య విభాగా లుగా విభజించారు. రంగాల వారీగా 526 మంది పర్యవేక్షకులను నియమించారు. వ్యర్థాల తొలగింపు కోసం 100 ట్రాక్టర్లు, దుమ్ము అణచివేతకు 150 నీటి ట్యాంకర్‌లు, 40 స్వచ్ఛ ఆటోలు, 16 డోజర్లు, 18 స్వీపింగ్ మిషన్లు, 12 జేసీబీలతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా .. పర్యవరణాని కాపాడేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :