ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / సిరోల్ : రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలు తీర్చేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ విభాగంలో నిరుద్యోగులకు భూ సర్వే చేసేందుకు దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించగా పదివేల మంది దరఖాస్తు చేసుకోగా వారిలో నైపుణ్యం కలిగిన వ్యక్తులను 3456 మందిని ఎంపిక చేసి జిల్లాల వారీగా శిక్షణ ఇచ్చి శిక్షణ పూర్తయినందున మహబూబాబాద్ జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకున్న భూక్య రాము నాయక్, ఆదివారం హైదరాబాద్ మాదాపూర్ శిల్పారామం నందు మహబూబాద్ జిల్లా ల్యాండ్ సర్వేయార్ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహమూర్తి చేతుల మీదుగా సీరోల్ మండలం ప్రభుత్వ ఆమోదించిన లైసెన్స్ సర్వేయర్ గా నియమితులైన భూక్య రాము నాయక్, ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అనేక విధాలుగా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Admin
E Nivas News