Wednesday, 08 April 2026 05:03:36 PM
# బయ్యారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ లింగయ్య # భక్తాంజనేయ ఆలయ నూతన అధ్యక్షులుగా చెన్నూరి అశోక్ # ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం... # ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఆకట్టుకున్న జిజ్ఞాస ప్రదర్శన... # బోథ్ నియోజకవర్గ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వినతి.. # మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు... # ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి... మంత్రి తుమ్మల.. # బాసర ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం.. # ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి ప త్రం అందజేసిన మద్దులప ల్లి గ్రామ సర్పంచి సరిత- # ఎస్టి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి # భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు.. # ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బిజెపి కైవసం... # డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్....! ఇక మూడు దశల పరీక్ష తప్పని సరిగా రాయాల్సిందే.. # పార్టీ జెండా ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్... # సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు # నిరుపేద కుటుంబంలో జన్మించిన జగజీవన్ రామ్ # సామజిక విప్లవ యోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ # పల్లె పల్లెకు బిజెపి జెండా పండుగను ప్రజల్లోకి తీసు కువెళ్ళాలి # కాటారం డివిజన్‌లో సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి # ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నాం..! సీఎం

భక్తాంజనేయ ఆలయ నూతన అధ్యక్షులుగా చెన్నూరి అశోక్

Date : 07 April 2026 08:48 PM Views : 24

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రామంలో భక్త ఆంజనేయస్వామి దేవాలయ నూతన కమిటీ మంగళవారం ఏర్పా టు చేశారు.నూతనంగా ఎ న్నుకోబడిన అధ్యక్షులుగా చెన్నూరు అశోక్.గౌరవ అ ధ్యక్షులుగా గోడిసెల రాజ య్య.ప్రధాన కార్యదర్శిగా చీర్లసంతోష్,ఉపాధ్యక్షులుగా జూకొంటి మధు,కోశాధి కారిగా బాసాని రాజు,ప్రచా ర కార్యదర్శిగా బోనాల ర మేష్,ముఖ్యసలహాదారులుగా జాడి శ్రీధర్ అంగడి వెంక టేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. ఈ సందర్భంగా నూతన ఎన్నుకోబడిన అ శోక్ మాట్లాడుతూ.గుడి అభివృద్ధి విషయంలో కమి టీ సభ్యుల అందరం కలిసి మరికొంత అభివృద్ధి పను లు చేయవలసి ఉండగా అ ది కూడా పూర్తి చేస్తామని అన్నారు. చిదినేపల్లి గ్రామపంచాయ తీ ప్రజలందరికీ అభయ ఆం జనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని ఆయన కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :