Friday, 19 June 2026 01:47:16 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్, విక్రయాలు చేస్తున్న వారిపై కేసు నమోదు

Date : 11 March 2026 10:04 PM Views : 109

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల కేంద్రంలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లలో ఫిల్లింగ్ చేసి అ ధిక ధరలకు విక్రయిస్తున్న ప లువురు పోలీసులు బుధ వారం అదుపులోకి తీసుకు న్నారు.రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కడవాస రాజకుమా ర్ గరేపల్లిలో ఉంటూ గ్యాస్ ఫిల్లింగ్చేస్తూ అక్రమ దందా కు పాల్పడుతున్నారు.విశ్వ సనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేయ గా గ్యాస్ ఫిల్లింగ్ చేసే యంత్రం,3గ్యాస్ సిలిండర్స్ లభించాయి. అలాగే గారేపల్లిలో సుధాకర్, రమేష్ అనే యువకులు గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న అతడి వద్ద కొను గోలు చేసి సిలిండర్లను అధి కధరలకు అమ్ముతూ దందా సాగిస్తుండడంతో వారి వద్ద నుంచి నాలుగు సిలిండర్లను స్వాధీనం చేసుకొని పై ముగ్గురిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై శ్రీ నివాస్ ప్రకటనలో తెలిపా రు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :