Wednesday, 17 June 2026 01:43:09 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

పార్టీ జెండా ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్...

Date : 06 April 2026 12:09 AM Views : 108

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఇటీవల కొత్తగా నియామకమైన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నూతన కార్యవర్గం మొదటి సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం హాజరయ్యారు. బైపాస్ వద్ద శాలువాతో సన్మానించి పుష్పగుచ్చమిచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అధ్యక్షులు డా నరేష్ జాదవ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ జెండాటి పి సి సి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల స్వర్గస్తులైన కాంగ్రెస్ పార్టీ నూతన జనరల్ సెక్రటరీ అక్కేపల్లి లక్ష్మన్ చిత్రపటానికి నివాళులర్పించారు. అక్కేపల్లి లక్ష్మణ్ మరణం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా మన కార్యకర్తలకు ఒక తీరని లోటన్నారు. పార్టీ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ ప్రతి ఒక్కరికీఆదర్శం."ఆయనపవిత్రఆత్మకుశాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సచిన్ సావంత్ ,డిసిసి అధ్యక్షులు నరేష్ జాదవ్ , ఇంద్రకరణ్ రెడ్డి , మాజీ ఎంపీ సోయం బాపురావు , మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ ఎంపీ వేణుగోపాల చారి ,ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి , బోత్ నియోజకవర్గా ఇన్చార్జ్ ఆడే గజేంద్ర, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యామ్ నాయక్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అను సతీష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య , ,టీపీసీసీ మాజీ జనరల్ సెక్రెటరీ గండ్రత్ సుజాత, తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్ ,జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి , ఇచ్చోడా మార్కెట్ కమిటీ చైర్మన్ కుమర సత్యవతి కోటేష్ మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి ,ఆదిలాబాద్ మాజీ డిసిసి అధ్యక్షులు సాజిద్ ఖాన్, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ శ్రీకాంత్ రెడ్డి , మాజీ డిసిసిబి చైర్మన్ అడ్డి బోజా రెడ్డి , జిల్లా కాంగ్రెస్ నాయకులు అశ్విన్ రెడ్డి , మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ పాటిల్ , ఆదిలాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ ,జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆసిఫ్ ఖాన్ , సేవాదళ్ జిల్లా అధ్యక్షులు మోతిరామ్ , ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు మునిగేలా నర్సింగ్ , కాంగ్రెస్ ముఖ్య నాయకులు అనుబంధ సంస్థల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :