Friday, 31 July 2026 07:10:38 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

అకాల వర్షానికి నలుగురి ప్రాణాలు బలి..! తండ్రి కొడుకు మృతితో గ్రామంలో విషాదం

కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు...

Date : 06 May 2026 12:25 PM Views : 157

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో నలుగురు ప్రాణాలను బలి తీసుకుంది.. వివరాలు ఇలా ఉన్నాయి రైతులు తమ వరి ధాన్యం కుప్పల వద్ద పడుకున్నారు. శుక్రవారం రాత్రి ఆకాలంగా గాలి వర్షం రావడంతో పక్కనే ఉన్న షెడ్డులోకి గంపల పల్లి గ్రామానికి చెందిన తనుగుల నాగరాజు అతని కుమారుడు అభిరామ్ లో అక్కడికక్కడే మృతి చెందగా కొత్తూరు గ్రామ జాతీయ రహదారి పక్కన వరి ధాన్యం కుప్పల వద్ద గుండారపు వెంకటేష్, నెల్కి లచ్చన్నలు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే వారిని చికిత్స కోసం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషయం ఉంచడంతో వారిని మంచిర్యాల తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. అకాల వర్షాల నుండి ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కాపాడేందుకు రైతులు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారని పలువురి రోదనలు మిన్నంటాయి.

గత వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల ఆలస్యం కారణంగా మొత్తంగా 4 గురు రైతులు మృత్యువాత పడ్డారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా భారీగా ఎదుర ఈదురు గాలులు రావడంతో జన్నారం నుండి హాజీపూర్ వరకు జాతీయ రహదారిపై భారీ వృక్షాలు నేలపై పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడం ఏర్పడడంతో సమాచారం అందుకున్న వెంటనే సిపి తో పాటు ఏసిపి పోలీసులు సంఘటన స్థలాలకు చేరుకొని భారీ గ్రీన సాయంతో వృక్షాలను తొలగించి ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా చేశారు. ఏది ఏమైన వర్షం నుండి ధాన్యాన్ని కాపాడుకోవడానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న తీరు పలువురుని కలిసి వేసింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: