Friday, 31 July 2026 01:49:03 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

విద్యార్థుల కోరికను వెంటనే నెరవేర్చిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ...

మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా క్రికెట్ కిట్ పంపిణీ...

Date : 22 June 2026 09:17 PM Views : 71

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఇటీవల మంచిర్యాల బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు క్రికెట్ కిట్ అందించాలని ఎంపీ ని కోరారు.విద్యార్థుల అభ్యర్థనపై వెంటనే స్పందించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ వారి కోరికను నెరవేర్చేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆయన కృషితో మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా విద్యార్థులకు సోమవారం క్రికెట్ కిట్ అందజేశారు.యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు, విద్యార్థులకు అవసరమైన క్రీడా సదుపాయాలను కల్పించేందుకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారని పలువురు అభినందించారు. విద్యార్థుల అభివృద్ధితో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ వారి ప్రతిభను వెలికితీసేందుకు ఆయన చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. క్రికెట్ కిట్ అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎంపీ గడ్డం వంశీకృష్ణ గ, మంత్రి వివేక్ వెంకటస్వామికు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :