Friday, 31 July 2026 08:38:47 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఇప్పటి వరకు ఒక లెక్క .. ఇప్పటినుండి ఒక లెక్క ..

Date : 23 February 2026 05:15 PM Views : 527

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మరిపెడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి చెందడం కాస్తంత బాధ కలిగించినా..గాని .రాజకీయాల్లో .గెలుపోటములు సహజమని ఓటమికి తలవంచేది లేదు. రాబోయే రోజుల్లో ప్రజా మద్దతు కోరుతూ మేమంతా అధికార పార్టీ ప్రతినిధులుగా ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ సహకారంతో వార్డుల్లో ఉన్న ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తామని వారికి అందుబాటులో ఉండి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ నాయకునికి గతంలో ఇచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చే విధంగా ప్రజా హృదయాలను గెలుచుకోవడానికి ఈ నాలుగు వార్డుల నాయకులం కలిసికట్టుగా పని చేస్తామని తెలిపారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నేడు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పథకాలతో అమలు పారదర్శకంగా జరిగేలా మా వంతు సహాయం ఉంటుంది అన్నారు, *ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు* 10, 11 వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు మేమే చేయిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కొబ్బరికాయలు కొట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇప్పటివరకు మొదటి కౌన్సిల్ సమావేశం జరగకుండానే. సదరు వార్డు కౌన్సిలర్లు ఏ విధంగా ఆ పనులను తీసుకువచ్చారో అందుకు ఏ విధమైన కృషి చేశారో ప్రజలకు జవాబు చెప్పవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ అజీజ్ పాషా, కుడితి నరసింహారెడ్డి.ఎండి అప్సర్. బానోత్ బాల్యా నాయక్. చిన్నా నాయక్.షేక్ అఫ్జల్, దేవరశెట్టి లక్ష్మీనారాయణ, భాషిపంగు రామస్వామి, బాషిపంగు రవికాంత్, సైదులు, ఉపేందర్ ,లెజెండ్ పరశురాములు, ఆటో రాములు, చేన్నబోయిన సాయి, వెంకన్న, చంద్రయ్య.మహేందర్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: