ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : మండలకేంద్రంలోని బి.ఎల్.ఎం. గార్డెన్ లో మహదేవ్ పూర్ మండలంకు చెందిన తడకల రాములు. కుమార్తె శృతి వినోద్ కుమార్ ల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మంథని మా జీ ఎమ్మెల్యే పుట్ట మధూ కర్. ఆయన వెంట అధ్యక్షులు, జోడు శ్రీనివాస్, ప్రతా పగిరి సర్పంచ్ వూర వెంకటే శ్వరరావు, కాటారం సర్పంచ్ పంతకాని సడువలి, కొండ గొర్ల బాణయ్య, ఉప్పు సంతోష్, తైనేని సతీష్, SK.మున్నా, గంట శ్రావణ్, వంగల రాజేంద్ర చారి, కూర దేవేందర్, రామిల్ల రాజు, ముంబైజ్, జమీర్, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Admin
E Nivas News