Thursday, 30 July 2026 10:37:44 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

కాకతీయ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం...

Date : 14 November 2025 06:25 PM Views : 398

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని కాకతీయ ఇంగ్లీష్ మీడియం హై స్కూలో భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని పాఠశాలలో చిల్డ్రన్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా మారి విద్యా బోధన చేశారు. పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల పట్ల నెహ్రు చూపించిన ప్రేమ ఆప్యాయతల కారణంగా ఆయనను చాచా నెహ్రూ అని పిలుస్తారన్నారు. పిల్లల మనసత్వాన్ని గౌరవించడం వారిలో సృజనాత్మకతను మేధస్సును ప్రోత్సహించి వారు సురక్షితమైన మంచి వాతావరణంలో చదువుకోవడానికి పిల్లల్ని ప్రోత్సహించాలని ప్రదీప్ రెడ్డి అన్నారు. ఉత్తమ విద్యాబోధన చేసిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి బహుకరణ చేశారు. అలగే మంథని కి చెందిన నిఖిల్ డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఆయన చేస్తున్న కృషికి గాను పాఠశాల యాజమాన్యం అభినందించి మెమంటాను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ రవి కిరణ్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి ,స్రవంతి రెడ్డి, పావని రెడ్డి, సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :