Thursday, 30 July 2026 12:33:13 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

Date : 26 January 2026 11:15 PM Views : 216

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మువ్వన్నెల పథకాలు ఎగరవేసి జరుపుకున్నారు. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలతో పాటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలో అలాగే పలు రాజకీయ పార్టీలు యువజన సంఘాల ఆధ్వర్యంలో మువ్వన్నెల పథకాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయాలలో పరేడ్ గ్రౌండ్ నిర్వహించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ పెద్దలు తెచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరు బాధ్యత అని తెలిపారు. విద్యార్థి దశ నుండి అలవాట్లు చేసుకున్నట్లయితే భవిష్యత్తులో రాణిస్తారని అటువంటి వారికి నైతిక విలువల విలువ తెలుస్తుంది అన్నారు. అలాగే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలతో పాటు కళాశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన ఉపన్యాస క్రీడలు పలు అంశాల్లో పోటీలు నిర్వహించి విజేతలైన బహుమతులకు బహుమతులు అందజేశారు. అలాగే పలు శాఖలలో పలువురు ఉన్నతాధికారులుగా ఎంపిక కావడంతో వారికి ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రశంసా పత్రాలు అందజేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :