ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల నేతకాని సమాజ అభివృద్ధి కోసం విద్య, వైద్యం పేద కుటుంబాల సంక్షేమం లక్ష్యంగా నేతకాని సేవ ఫౌం డేషన్ నిరంతరం కృషి చే స్తుందని ఫౌండేషన్ అధ్య క్షుడు కుమ్మరి అశోక్,కార్య దర్శి గంట దేవదాస్ తెలి పారు.ఆదివారం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వా మి దేవస్థానం ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన నేతకాని ప్రజాప్రతినిధులు,ఉద్యోగు ల సన్మాన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొనిమాట్లాడారు.ఈసందర్భంగా వారు మాట్లాడు తూ,సమాజంలో వెనుక బ డిన పేద నేతకాని కుటుం బాలకు విద్య,వైద్యం రంగా ల్లోఆర్థిక సహాయ సహకా రాలు అందించేందుకు ఫౌం డేషన్ కట్టుబడి ఉందన్నా రు.యువత విద్యలోముం దుకు రావాలని,సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.నేతకాని సమాజ ఐక్య తతోనే అభి వృద్ధి సాధ్యమని,సేవాకా ర్యక్రమాల ద్వారా ప్రతి కు టుంబానికి చేరువ కావడమే తమ లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరించి, సమాజానికి అండగా నిలు స్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో కోశాధికా రి దుర్గం సాగర్ బాబు నేత, ఉపాధ్యక్షులు గాలి సడు వలి,గోగుల రాజేష్,కార్యద ర్శులు బీరెల్లి రాజయ్య,డోం గిరి రవి,సలహాదారులు గం ట సమ్మయ్య,కొండగొర్ల రా మ్ నారాయణ,ప్రచార కార్య దర్శులు కొండా రామ్,బీరెల్లి మహేష్ తదితరులతో పా టుస్థానికప్రజాప్రతినిధులు,ఉద్యోగులు,నేతకాని కుల బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
E Nivas News